WhatsApp Group Join Now
Telegram Group Join Now

Paytm recruitment 2024 Telugu - ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి.

Paytm recruitment 2024 Work From Home


Paytm recruitment 2024 Work From Home



ఇంటి నుండి పని చేయాలనుకునే వారి కోసం Paytm ఒక మంచి అవకాశం కల్పిస్తోంది. ఈ నోటిఫికేషన్ సేల్స్ (Sales) రోల్స్ కోసం విడుదలైంది. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది.

దరఖాస్తు మరియు ఎంపిక ప్రక్రియ

Paytm దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూ లో ఎంపికైనవారికి ఆరు వారాల ట్రైనింగ్ ఇవ్వబడుతుంది, తరువాత ఫుల్ టైమ్ ఉద్యోగం అందించబడుతుంది. ట్రైనింగ్ సమయంలో కూడా నెలకు 30,000 రూపాయల వరకు జీతం అందిస్తారు. ఎంపికైనవారికి ఉచితంగా ల్యాప్టాప్ కూడా అందజేస్తారు. పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడ్డాయి.

Paytm recruitment 2024

లేటెస్ట్ Paytm రిక్రూట్మెంట్ 2024 పూర్తి వివరాలు:

ప్రకటనదారు: Paytm, ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ.

ఉద్యోగ రోల్స్: సేల్స్ పోస్టులు.

విద్యార్హత: డిగ్రీ పూర్తి చేసినవారు అప్లై చేసుకోవచ్చు.

వయసు పరిమితి: దరఖాస్తు చేసుకునే వారికి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు ఎటువంటి ఫీజు లేదు.

జీతం: ఎంపికైనవారికి నెలకు 30,000 రూపాయల వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం: అభ్యర్థులను కేవలం ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు, ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

ఉద్యోగ స్థానం: ఎంపికైనవారికి చెన్నైలో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం: దరఖాస్తు చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్: ఎంపికైనవారికి ఆరు వారాల ట్రైనింగ్ ఇవ్వబడుతుంది, ట్రైనింగ్ సమయంలో నెలకు 30,000 రూపాయల వరకు జీతం ఇస్తారు.

ఎలా అప్లై చేయాలి: ఆసక్తి ఉన్నవారు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిచి, ఎంపికైన వారికి ఉద్యోగం ఇస్తారు


ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి


Tags : Latest Paytm recruitment 2024 Telugu, Latest Paytm recruitment 2024 Telugu, Latest Paytm recruitment 2024 Telugu.