WhatsApp Group Join Now
Telegram Group Join Now

Airtel Scholarship 2024 Application Form, Eligibility

Airtel Scholarship 2024 Application Form, Eligibility


భారతి ఎయిర్టెల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇవ్వడం జరుగుతుంది 

  

ఈ స్కాలర్ షిప్స్ ఎవరు అర్హులు ఎవరు అర్హులు కారు తెలుసుకుందాం.


భారతి ఎయిర్టెల్ స్కాలర్ షిప్స్ ముఖ్యంగా ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు చాల ఉపయోగకరంగా ఉంటుంది. సాంకేతిక వర్గం నుంచి అభ్యర్థులను ప్రోత్సహించడానికి మరియు వెనుక పడిన ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్స్ చాలా ఉపయోగపడుతుంది. మరియు వారికి అన్నీ రకాలుగా సహాయం చేయడం జరుగుతుంది.

ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం లో అభ్యర్థులకు మెస్ ఫీ లాప్ టాప్ వివిధ రకాలైన వారికి అవసమైన అన్నీ రకాల ప్రయోజనాలు సమాకూర్చుతుంది.


ఎవరు ఈ స్కాలర్ షిప్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు 

భారతి ఎయిర్టెల్ స్కాలర్ షిప్ ను భారతి ఎంటర్ ప్రైసెస్ చారిటీ విభాగమైన భారతి ఎయిర్టెల్ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ స్కాలర్ షిప్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ స్కాలర్ షిప్ ను ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఆర్థికంగా వివిధ  విధాలుగా రకాల వెనుకబడిన వారికి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం వారినీ ప్రోత్సహించడానికి ఈ స్కాలర్ షిప్స్ ముఖ్య ఉద్దేశం గా చెప్పవచ్చును.


ఈ స్కాలర్ షిప్ ఎవరు అర్హులు

టెక్నాలజీ సంబంధించి న కోర్సు చేస్తున్న వారు        

అంటే ఇంజినీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులకు అలాగే  వివిధ రకాలైన కాలేజీ లో 5 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ కోర్సులు చదువుతున్నా విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ పొందడానికి అర్హులు మరియు వారి వార్షిక ఆదాయం సంవత్సరానికి 850000 వేలు మించనీ వారు మాత్రమే ఈ స్కాలర్ షిప్స్ కి అర్హులుగా గుర్తించడం జరిగింది.

 

స్కాలర్షిప్ ఎంత మందికి ఇస్తారు ఎలా ఇస్తారు

4000 మంది విద్యార్థులు కి 100 కొట్లు పైన ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం 260 పై చిలుకు అర్హులుగా గుర్తించి వారికి వారికి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంఖ్యను గణనీయంగా పెంచేలా ఎక్కువ మంది ఈ స్కాలర్షిప్ పొందేలా చూస్తాము అన్ని భారతి ఎయిర్టెల్ ఫౌండేషన్ వారు చెప్పడం జరిగింది.

ప్రతి ఒక్క విద్యార్థీ ఈ స్కాలర్ షిప్స్ పొందాలి అని లక్ష్యం గా పెట్టుకోవడం జరిగింది. అప్లై చేయడానికి భారతి ఎయిర్టెల్ స్కాలర్షిప్ కి సంబంధించిన వెబ్ సైటు చూడగలరు. 



Airtel Scholarship 2024 Apply Online


 దరఖాస్తు చేసుకోండి




Tags - airtel scholarship 2024 apply online, airtel scholarship 2024 application form, airtel scholarship, airtel scholarship application form, airtel scholarship Apply online 2024