AP ODF SURVEY 2024
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల బహిరంగ మల విసర్జనను అరికట్టేందుకుగాను ODF (Open Dedication free) ను ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామాలలో ప్రభుత్వం సర్వేలను ప్రారంభించడం జరిగింది. సర్వే దర్శి వారి నిర్వహణలో ఈ సర్వేలను జరపడం జరుగుతుంది. దీనిని అమలు చేయడం కొరకు ప్రభుత్వం ప్రత్యేకంగా swachha andhra అనే ఒక మొబైల్ యాప్ను కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ మొబైల్ యాప్ ను AP ODF సర్వేకు అనుగుణంగా రూపొందించడం జరిగింది.
ప్లే స్టోర్ నుండి స్వచ్ఛ ఆంధ్ర మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ యాప్ లో సైన్ అప్ అయ్యి సర్వే చేయవలసి ఉంటుంది.
ఈ మొబైల్ యాప్ లో లాగిన్ అయిన వెంటనే ఓడిఎఫ్ హెచ్ సర్వే, మై సెక్రటేరియట్ మ్యాపింగ్, మై కంప్లీటెడ్ డేటా,
సింక్ డేటా అనేటువంటి కొన్ని ఆప్షన్స్ మీకు కనబడడం జరుగుతుంది.
ఈ ఆప్షన్లలో మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఏ జిల్లా లోని ఏ గ్రామ పంచాయతీ వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ ని ఎంటర్ చేయడం ద్వారా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సర్వే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇది ఎప్పటికప్పుడు ప్రభుత్వం అప్డేటెడ్ గా ఉంచుతుంది కాబట్టి దీనికి సంబంధించిన అప్డేటెడ్ సర్వే వివరాలు పొందవచ్చు.
Tags - AP ODF SURVEY 2024, Andhra pradesh survey, Ap news 2024, Swatchh Andhra Corporation, Swatchh Andhra Corporation News , Ap odf Swatchh Andhra Corporation