WhatsApp Group Join Now
Telegram Group Join Now

India Post GDS Recruitment 2024: 44,428 Posts

Postal GDS Recruitment 2024


Postal GDS Recruitment 2024 :

ఇండియా పోస్టల్ సర్కిల్ నుండి గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 44,428 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారు అప్లై చేసుకున్న సర్కిల్ ని బట్టి సొంత రాష్ట్రంలోని ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.


Important dates for postal GDS Recruitment: 

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ-15 జూలై 2024

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఫీజు చెల్లించడానికి చివరి తేది-5 ఆగస్ట్ 2024


Post details: 

గ్రామీణ డాక్ సేవక్ (GDS) విభాగంలో మొత్తం 44,428 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.


Postal GDS Recruitment 2024 Eligibility: 

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.

మరియు బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి.

మీరు సెలెక్ట్ అయిన పోస్టల్ సర్కిల్ యొక్క సంబంధిత లోకల్ లాంగ్వేజ్ స్పీకింగ్ మరియు రైటింగ్ లో పూర్తి అవగాహన ఉండాలి.


Age limit:

18-40 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.


Application process for Postal GDS Recruitment 2024:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు  పోస్టల్ సర్కిల్ యొక్క అఫీషియల్ వెబ్ సైట్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


Selection Process for postal GDS Recruitment:

మీ యొక్క పదవ తరగతి మార్కులు ఆధారంగా చేసుకుని మెరిట్ లిస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.


Application fee:

జనరల్/OBC అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఇతర కేటగిరీలకు చెందిన వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.


Tags - India post recruitment 2024 44228 posts salary, India post recruitment 2024 44228 posts pdf, India post recruitment 2024 apply online, India Post GDS Recruitment 2024, GDS Recruitment 2024 Notification PDF, india post gds apply online 2024