WhatsApp Group Join Now
Telegram Group Join Now

IOCL Recruitment 2024: 467 Vacancies

 


IOCL Non-executive Recruitment 2024

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) నుండి నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 467 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.


Important dates for IOCL Recruitment 2024

ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మొదటి తేదీ:22 జూలై 2024

ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ:21 ఆగస్టు 2024


Post Details for IOCL Recruitment 2024

నాన్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 467 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.


Qualifications  for IOCL Non-executive Recruitment 2024

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్ట్ ని బట్టి 10 వ తరగతి, ఇంజనీరింగ్ డిప్లమా లేదా ITI పాస్ అయి ఉండాలి.


Age limit :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుని బట్టి 18-26 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి. మరియు కేటగిరీలను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు.


Application process for IOCL Non-executive Recruitment 2024

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


Selection process for IOCL Non-executive Recruitment 2024:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మరియు స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.


Application fee:

జనరల్,OBC,EWS క్యాటగిరీలకు చెందిన వారు 300 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

SC,ST,PWD కేటగిరీలకు చెందిన వారు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.


Tags - Indian oil recruitment 2024 , iocl recruitment, indian oil recruitment 467 jobs, iocl 467 vacancies, indian oil jobs 2024, indian oil notification 2024, indian oil apply online