Armed forces Medical officer Jobs 2024:
ఆర్మ్డ్ ఫోర్సెస్ నుండి మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 450 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఇండియన్ సిటిజన్ కి చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.
Important dates:
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ:16 జూలై 2024
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ:4 ఆగస్ట్ 2024
ఇంటర్వ్యూ జరిగే తేదీ:28 ఆగస్ట్ 2024
Post Details for Armed forces Medical officer Jobs 2024:
ఈ నోటిఫికేషన్ ద్వారా 450 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.
Armed forces Medical officer Jobs Eligibility:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ పాస్ అయి ఉండాలి.
Age limit for Armed forces Medical officer Jobs
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారిలో ఎంబీబీఎస్ డిగ్రీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు మరియు పీజీ డిగ్రీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు మించి ఉండకూడదు.
Armed forces Medical officer Jobs Apply online process:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఫిజికల్ టెస్ట్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఆర్మీ హాస్పిటల్ ఢిల్లీ కంటోన్మెంట్ నందు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.
APPLY HERE (CLICK)
Selection Process for Armed forces Medical officer Jobs:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Tags - Indian armed forces medical officer jobs 2024, Armed forces medical officer jobs 2024 apply online, Army Medical Officer Recruitment 2024, amcsscentry.gov.in recruitment 2024, Indian Army doctor recruitment 2024, AFMS Medical Officer Recruitment 2024