WhatsApp Group Join Now
Telegram Group Join Now

PMKVY Scheme Application Process and Eligibilty 2024

PMKVY Scheme Application Process and Eligibilty 2024

Pmkvy ప్రధాన్ మంత్రి కౌశల్ యోజన 

Pmkvy ప్రధాన్ మంత్రి కౌశల్ యోజన  పథకం మార్చి 20 ,2015 లో న్యూ ఢీల్లి లో యువజన నైపుణ్య‌  దినోత్సవం సందర్భంగా ప్రారంభించడం జరిగింది 

ఈ పథకం యెుక్క ఉద్యేశం  35 సంవత్సరా లోపు ఉన్న వారి లో  నైపుణ్యాన్ని గుర్తించి మెరుగైన శిక్షణ ఇస్తారు.

 

ఇది విద్య మరియు నైపుణ్యాభీవృద్ది. శాఖ కింద పనిచేస్తుంది.

ఈ pmkvy అమలు చేసేది, మినిస్ట్రీ ఆఫ్ skill డేవలప్ మెంట్ కార్పొరేషన్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ ఆధ్వర్యంలో జాతీయ నైపుణ్యాభీవృద్ది కార్పొరేషన్ వారు.


 

ఈ pmkvy ఎవరు ఎవరు అర్హులు


10 వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ తో చదువు నీలీపివేసి స్థానిక మార్కెట్ లో కి ప్రవేశించువారు వారు అర్హులు.మరియు వీరి పై దృష్టి పెడుతుంది.


 

శిక్షణా ఎన్ని  రోజులు ఇస్తారు మరియు సర్టిఫకెట్ గురించి 


ఈ శిక్షణా సమయంలో వసతి మరియు భోజనం అన్ని ఉచితంగా గా ఇస్తుంది. ఇ శిక్షణా 90 రోజులు పాటూ ఇస్తారు,మరియు శిక్షణా పూర్తి అయిన తరువాత సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది.

ఇ స్కిల్ సర్టిఫికెట్ తరువాత మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇ సర్టిఫికెట్ నుంచి బ్యాంక్ నుంచి మనం 5000 నుంచి 150000 వరకు లోని పొందవచును.

 

మేకింన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా , నేషనల్ సోలార్ మిషన్ మొదలగు పథకాలు కు ఈ pmkvy నుంచి అభ్యర్థులు తీసుకుంటారు.

 

ఈ pmkvy అభ్యర్థులు కి ఆరు నెలలకి ఒకేసారి జాబ్ మేళ పెట్టి వారికి జాబ్ ఇస్తారు.

ప్రతి ఒక్కరికీ కూడా జాబ్ వచ్చేలా భరోసా గా ఉంటారు సొంత గ బిజినెస్ పెతుకునే వారికి  లోన్ ఇస్తుంది ఎంతో మందికి అండగా నిలుస్తుంది అన్ని చెప్పవచ్చు.

 

చాలా మంది మహిళలు వస్త్రా పరిశ్రమలో ఉపాధి పొందారు మరియు శిక్షణా లో అత్యధికంగా ఎలాక్ట్్ర నిక్స్  ఎక్కువ మంది  శిక్షణ పొందారు.


మనకి ఈ pmkvy 300 పైన కోర్సు లు అందిస్తుంది.మనకి నచ్చిన కోర్సు నుంచి మనమే ఎంచుకోవచ్చు. మరియు మీకు నచ్చిన రంగంలో ఉపాధి పొందవచ్చు ప్రైవేట్  రంగంలో   అనేక రంగంలో అవకాశాలు ఉన్నాయి. 

 

ప్రభూత్వం ఏటా  కొన్ని  లక్షల  మందికి ఉచితం శిక్షణ  ఇచ్చి వారి నైతిక విలువలు పెంచుతుంది Pmkvy అప్లై చేయడం కోసం pmkvy official org వెబ్ సైట్ లోకి వెలి అప్లై చేసుకోవచ్చు .



Tags - Pmkvy scheme apply online last date, PMKVY free Courses List, PMKVY Registration 2024, PMKVY Registration Online 2024, PMKVY 4.0 Registration Online, pmkvy apply online, pmkvy 8000 amount claim