1983 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రీతి సుధన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ప్రభుత్వ పరిపాలనలో దాదాపు 37 సంవత్సరాల అనుభవం ఉన్న ఆమె జూలై 2020లో యూనియన్ హెల్త్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు.
Tags - Preeti Sudan upsc, news chairperson upsc, upsc new chairperson, Preeti Sudan news, upsc latest news, chairperson upsc