సింగరేణి యాజమాన్యం 327 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం రాత పరీక్షలు నిర్వహించనున్నారు.
ఆగస్టు 6 మరియు 7 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతాయని సంస్థ తెలిపింది. రోజుకు మూడు సెషన్‌ల్లో పరీక్షలు జరుగుతాయి. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ https://scclmines.com/ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 327 ఎగ్జిక్యూటివ్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
ఆగస్టు 6న అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రెయినీ (ఎలక్ట్రికల్), జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రెయినీ, ఎలక్ట్రీషియన్ ట్రెయినీ, ఫిట్టర్ ట్రెయినీ పరీక్షలు ఉంటాయి. ఆగస్టు 7న మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఈ&ఎం), మేనేజ్‌మెంట్ ట్రెయినీ (సిస్టమ్), అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రెయినీ (మెకానికల్) పరీక్షలు జరుగుతాయి.
Tags - SCCL Exams Schedule 2024, sccl 327 posts exam date 2024, SCCL Jobs Executive and Non-Executive Exam Dates, SCCL Executive and Non-Executive Exam Dates News in Telugu, sccl executive and non-executive exam hall ticket download, sccl executive and non-executive exam hall ticket release date, sccl recruitment 2024 syllabus