WhatsApp Group Join Now
Telegram Group Join Now

Good News For Anganwadi Teachers, Helpers

Good News For Anganwadi Teachers, Helpers


తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ అంగన్‌వాడీ టీచర్లకు ₹2 లక్షలు, రిటైర్డ్ హెల్పర్‌లకు ₹1 లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్‌గా అందజేయనున్నట్లు ప్రకటించింది. మంత్రి సీతక్క రహ్మత్‌నగర్‌లో జరిగిన ‘అమ్మ మాట - అంగన్‌వాడీ బాత్’ కార్యక్రమంలో సీతక్క ఈ విషయాన్ని ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడుతాయని, అంగన్‌వాడీ సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.


Tags - anganwadi teachers news, ts anganwadi teachers news, anganwadi teachers retirement benefits, ts anganwadi teachers retirement amount, Telangana Anganwadi news Today