Telangana Raithu Runa mafi 2024
తెలంగాణ రైతు రుణమాఫీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజే ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా 11.50 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. లబ్ధి పొందే రైతులకు మొత్తం మూడు విడతల్లో ఈ రుణమాఫీ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు తొలి విడతలో భాగంగా రూ. లక్ష లోపు రుణాలను మాఫీ చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశం కావడం జరుగుతుంది. ఈ సమావేశంలో రైతు రుణమాఫీ పథకానికి సంబంధించిన లక్షలు రుణమాఫీ ఉన్న మార్గదర్శకాలను అమలు చేయడంలో బ్యాంకర్లకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన నిధులను ఇప్పటికే ఆర్థిక శాఖ బ్యాంకులో ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఈ రైతు రుణమాఫీ పథకాన్ని మొత్తం మూడు విడతలుగా విడుదల చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు లక్ష లోపు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ జరుగుతుంది. నెలాఖరు లోపు లక్షన్నర లోపు ఉన్న రుణాలను మాఫీ చేయడం జరుగుతుంది. ఆగస్టు 15 లోగా 2 లక్షల లోపు ఉన్న రుణాల సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ను మాఫీ చేయడం జరుగుతుంది. ఈ రుణమాఫీ పథకాన్ని అమలు చేయడానికి ఎటువంటి ఆటంకాలు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారికి ఈ రుణమాఫీ కి సంబంధించిన నియమాలను స్పష్టంగా వెల్లడించడం జరిగింది.Telangana Raithu Runa mafi Eligibility
- దీర్ఘకాలిక పంటలకు ఈ రుణమాఫీ వర్తించదు. కేవలం స్వల్ప కాలిక పంటలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది.
- కుటుంబంలో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది.
- లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి రుణమాఫీ వర్తించదు.
- 9 డిసెంబర్ 2023 తర్వాత రుణాలు తీసుకున్న వారికి ఈ రుణమాఫీ పథకం వర్తించదు. రేషన్ కార్డు లేకపోయినా సరే అర్హత ఉన్న వారికి కచ్చితంగా ఈ రుణమాఫీ పథకం వర్తిస్తుంది.
- జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల నుండి మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు మాత్రమే ఈ రుణమాఫీ పథకం వర్తిస్తుంది.
Telangana rythu runa mafi list 2024 | District wise loan waiver list
Telangana Rythu Runa Mafi Status Check
TS పంట రుణ మాఫీ జాబితాను తనిఖీ చేయడానికి ఈ దశలను అనుసరించండి:
- తెలంగాణ పంట రుణ మాఫీ పథకం అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://clw.telangana.gov.in/Login.aspx
- హోం పేజీ తెరుచుకుంటుంది, లాగిన్ ఫారమ్‌ను చూపిస్తుంది.
- మీ యూజర్‌నేమ్ మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, లాగిన్ అవ్వండి.
- "బెనిఫిషరీ జాబితాను తనిఖీ చేయండి" ఎంపికను క్లిక్ చేయండి.
- ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
- అవసరమైన వివరాలను అన్ని నమోదు చేయండి.
- "సబ్మిట్" బటన్‌ను క్లిక్ చేయండి.
- జాబితా కనిపిస్తుంది.
Tags - Telangana Rythu Runa Mafi List pdf, Telangana rythu runa mafi list 2024 check status , Ts runa mafi guidelines 2024 pdf, Runamafi in Telangana 2024 list telugu, Telangana rythu runa mafi latest news today, How to check Crop loan status in Telangana, telangana rythu runa mafi list pdf download