WhatsApp Group Join Now
Telegram Group Join Now

కో-ఆపరేటివ్ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగాలు | National Cooperative Bank Jobs 2024

 

Cooperative Bank Jobs 2024

Cooperative Bank Jobs 2024

Job Notification
జాతీయ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 2024 కోసం కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 15 క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు డిసెంబర్ 18, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


Organization and Posts

  • జాబ్ సంస్థ: National Cooperative Bank
  • పోస్టులు: మొత్తం 15 క్లర్క్ ఉద్యోగాలు

Educational Qualification

  • అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ ఉండాలి.
  • అనుభవం అవసరం లేదు.

Age Limit

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: 5 సంవత్సరాలు వయస్సు సడలింపు
  • ఓబీసీ అభ్యర్థులకు: 3 సంవత్సరాలు వయస్సు సడలింపు

Salary

  • ఎంపికైన వారికి నెలకు ₹30,000 వరకు జీతం ఉంటుంది.
  • అదనపు అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కూడా అందజేస్తారు.

Application Fee

  • జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులు: ₹655
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: ఫీజు లేదు (ఉచితం)

Important Dates

  • దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 4, 2024
  • దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 18, 2024

Selection Process

  • ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
  • పరీక్ష తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
  • సిలబస్ నోటిఫికేషన్ PDF లో అందుబాటులో ఉంది.

Application Process

  1. నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
  2. ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయండి.

Notification – Click Here

Apply Online – Click Here


National cooperative bank jobs 2024 salary, National cooperative bank jobs 2024 apply online, National cooperative bank jobs 2024 application form